“పొగ” చిత్ర హీరో నవదీప్?

నవదీప్ రాబోతున చిత్రం “పొగ” ఈ ఆశ్చర్యకరమయిన విషయాన్నీ సిద్దార్థ్ ట్విట్టర్ లో తెలిపారు.“నవదీప్ “పొగ” చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగు ఇలా విభిన్న చిత్రాలు రావటం సుభ సూచికం” అని సిద్దార్థ్ అన్నారు. శంకర్ మార్తాండ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు రన్దీర్, బిందు మాధవి మరియు సౌమ్యలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ హర్రర్ చిత్రం ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలయ్యింది.

Exit mobile version