శ్రీనివాస రాగ దర్శకత్వం లో నార రోహిత్ నటిస్తున్న చిత్రానికి “ఒక్కడినే” అనే పేరు ని ఖరారు చేసారు ఈ చిత్రాన్ని గులాబీ మూవీస్ బ్యానర్ మీద సి.వి.రెడ్డి నిర్మిస్తున్నారు. నిత్య మీనన్ నారా రోహిత్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ మధ్యనే హైదరాబాద్ లో మొదలు అయ్యి జనవరి 9 కి మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది
తరువాత షెడ్యూల్ అరకు లో ఫిబ్రవరి 15 నుండి ఉండబోతుంది. ఒక్కడినే మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెప్తున్నారు కుటుంభ కథా చిత్రం అంటున్నారు. ఐ ఆండ్రివ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ వేసవికి ఈ చిత్రం విడుదల కావచ్చు .
పేరు ఖరారు చేసుకున్న నారా రోహిత్ చిత్రం
పేరు ఖరారు చేసుకున్న నారా రోహిత్ చిత్రం
Published on Jan 15, 2012 2:57 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్