బిజినెస్ మాన్ చిత్రం మొదటి రోజే భారి వసూళ్లు సాదించింది ఈ విషయమై మహేష్ బాబు ఈరోజు ట్విట్టర్ లో మాట్లాడుతూ “ఈ సంక్రాంతి నా జీవితం లో మరిచిపోలేని పండుగ. బిజినెస్ మాన్ చిత్రాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకి కృతజ్ఞతలు. ఈ మొత్తం అనుభవాన్ని తలచుకుంటే నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇంతకముందు ఎప్పుడు ఇలాంటి అనుభవాన్ని పొందలేదు. జగన్ గారు గతంలో “పోకిరి” చిత్రం తో నాకు మంచి విజయనిచ్చారు మల్లి ఇప్పుడు బిజినెస్ మాన్ చిత్రం తో మరో మెట్టు ఎక్కించారు. జగన్ గారికి నేను చాల రుణ పడి ఉంటాను. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. చిత్ర నిర్మాత వెంకట్ గారికి కూడా కృతజ్ఞతలు. గత సంవత్సరం సెప్టంబర్ 23 న మొదలయ్యిన పండుగ ఇంకా ఆగలేదు అంత ఒక కలలా ఉంది.మరిచిపోలేని ఇలాంటి పండుగను ఇచినదానికి ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అని చెప్పారు.
జగన్ గారు నన్ను మరో మెట్టు ఎక్కించారు – మహేష్ బాబు
జగన్ గారు నన్ను మరో మెట్టు ఎక్కించారు – మహేష్ బాబు
Published on Jan 15, 2012 6:29 PM IST
సంబంధిత సమాచారం
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ఓటీటీలో ‘కాంతార 1’ ఎంట్రీపై హింట్!?
- ‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్ లో మెరిసిపోతున్న ప్రభాస్ లుక్!
- ‘ఓటీటీ’ : ఈ వీక్ అలరిస్తున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే !
- శ్రీవారి సేవలో వేణు.. ఎల్లమ్మ షూట్ పై క్లారిటీ !
- సంక్రాంతికి లింక్ లేదా? క్రేజీ థాట్ తో వెంకీమామ రోల్?
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఫ్యాన్స్ విమర్శల పై తమిళ డైరెక్టర్ స్పందన !
- అఫీషియల్: సూర్య తెలుగు సినిమాలో కేజీయఫ్ నటి
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?


