ఈ సంక్రాంతి కి విడుదలయిన రెండు చిత్రాలలో బాడి గార్డ్ తో పోల్చుకుంటే బిజినెస్ మాన్ కాస్త మెరుగ్గా ఆడుతుంది మహేష్ కాస్త ప్రతినాయక ఛాయలున్న పాత్రలో చేసారు రెండింటిలో పెట్టిన పెట్టుబడి వచ్చేలా కథ వున్నా అదృష్టం మహేష్ బాబు పక్కన నిలబడింది గతం లో ఇలాంటి పాత్ర బిల్లా లో ప్రభాస్ వేసిన ఒక మంచి పాత్రతో రెండవ అర్ధాన్ని నడిపించారు. అజిత్ గ్యంబ్లర్ చిత్రం లో వేసిన ఒక పోలీసు పాత్ర అలా నటిస్తుంది. మొత్తానికి పూర్తి స్థాయిలో ప్రతినాయక పాత్ర వెయ్యటం మహేష్ బాబు ని మెచ్చుకోవాల్సిన విషయం. డర్ర్ చిత్రం లో షారుఖ్ గుర్తొచ్చాడు. మహేష్ బాబు రొమాంటిక్ పాత్రల నుండి బయటకి వచ్చాడు.ఇప్పుడు టాలివుడ్ లో రెండవ స్థానం కోసం యుద్ధం మొదలవుతుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్