మంచు లక్ష్మి తమిల్ లో చేయబోయే చిత్రం ‘పూకడై’. పాత తరం హీరో కార్తీక్ (తెలుగు ప్రేక్షకులకు మురళి గా పరిచయం) తనయుడు గౌతమ్ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం పూర్తి తమిళ వాతావరణంలో తీయబోతున్నారు. నేను తమిళ అమ్మాయిగా నటించబోతున్నాను. ఈ పాత్ర నాకు చాలెంజింగ్ లాంటిది. జనవరి నుండి నేను షూటింగ్ లో పాల్గొంటాను. షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుశుస్తున్నాను. నేను తమిళంలో చేయబోయే మొట్ట మొదటి చిత్రం మణిరత్నం గారి డైరెక్షన్లో చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను రెండు నెలలే క్రితమే ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది. వినగానే వెంటనే బాగా నచ్చేసింది. మీరు చేయబోయే మొదటి తమిళ చిత్రంలో డీ గ్లామరైసేడ్ పాత్రలో నటిన్చబోతున్నందుకు బాధగా లేదా అని పత్రిక విలేఖరులు అడిగిన ప్రశ్నకు నవ్వుతూ నేను చేయబోయేది మణిరత్నం సినిమాలో. అంత గొప్ప అవకాశం నాకు దక్కడం కంటే ఇంకేం కావాలి అని చెప్పారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?