మేము చెప్పేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి. రామ్ చరణ్ నిశితార్ధ వేడుక ముగిసిన తరువాత డైరెక్ట్ గా ప్రసాద్ లాబ్స్ లో “శ్రీ రామ రాజ్యం” స్పెషల్ షో వేయించుకున్నారు. సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ డైరెక్టర్ బాపు గారిని బాలకృష్ణ మరియు నయనతారని ప్రశంసించారు. నిర్మాత యలమంచిలి సాయి బాబు గారిని కూడా మెచ్చుకున్నారు. ఈ ఉదంతంతో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు బాలకృష్ణ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ రామ రాజ్యం సినిమా విడుదలైన మొదటి రోజు నుండి మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది.
నందమూరి హీరోని పొగిడిన కొణిదెల హీరో
నందమూరి హీరోని పొగిడిన కొణిదెల హీరో
Published on Dec 2, 2011 4:06 PM IST
సంబంధిత సమాచారం
- మోహన్ లాల్ ‘వృషభ’ నుండి బిగ్ అప్డేట్.. ఎప్పుడంటే..?
- విడాకులపై సమంత హాట్ కామెంట్స్..!
- పోల్: ప్రభాస్ పుట్టినరోజు వార్తలలో ఏది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది?
- ఒకటి నిరాశ… మరొకటి భరోసా: కీలక సిరీస్ కోల్పోయిన మెన్ ఇన్ బ్లూ… ప్రపంచకప్‌లో సత్తా చాటిన మహిళా జట్టు
- పూరి నెక్స్ట్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన టీమ్
- ‘బాహుబలి ది ఎపిక్’ ట్రైలర్‌కు వచ్చేస్తోంది..!
- వంద కోట్లతో డ్యూడ్.. హ్యాట్రిక్ హిట్‌తో అల్లాడించిన ప్రదీప్
- ‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే?
- ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ : ఈ వీడియో చూస్తే గూస్బంప్స్ ఖాయం!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టైటిల్ టీజ్‌తో హైప్ పెంచేసిన ప్రభాస్-హను
- అల్లు అర్జున్ రికార్డును మహేష్ బద్దలు కొడతాడా..?
- పోల్ : పెద్ది , ది ప్యారడైజ్ చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయితే, మీరు ఏ సినిమా చూస్తారు..?
- మాస్ నెంబర్‌గా ‘సూపర్ డూపర్’ సాంగ్.. ఇక మాస్ జాతరే..!
- యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన హను!
- ఓటీటీలో ఓజీ.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకంటే..?
- ప్రభాస్ బర్త్ డే స్పెషల్ : స్టైల్, స్వాగ్‌కు కేరాఫ్ ‘రాజా సాబ్’
- వెంకీ మామకు వెల్కమ్ చెప్పిన ‘శంకర వరప్రసాద్ గారు’