మురుగదాస్ డైరెక్షన్లో విజయ్ చేయబోయే ద్విభాషా చిత్రం ‘తుపాకి’ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎంపికైంది. కాజల్ మొదటిసారి విజయ్ తో చేయనుంది.గతంలో కార్తి తో ‘నాన్ మహాన్ అల్ల’ (తెలుగులో నా పేరు శివ) మరియు కేవీ ఆనంద్ డైరెక్షన్లో సూర్య తో ‘మాట్రాన్’ సినిమా చేస్తుంది. తమిళ్ లో తమన్నా, అనుష్క వరుసబెట్టి చేస్తున్నారు.
‘మాట్రాన్’, ‘తుపాకి’ చిత్రాలతో తమిళ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో చూద్దాం. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా తెలుగులో రానుంది.
మురుగదాస్ సినిమాలో కాజల్
మురుగదాస్ సినిమాలో కాజల్
Published on Dec 4, 2011 7:40 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!