తన రాబోతున్న చిత్రం మిస్టర్ నోకియ మీద సనా ఖాన్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. మనోజ్ మరియు కృతి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం లో సన ఖాన్ ఒక ప్రధాన పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో తన పాత్ర గురించి మాట్లాడుతూ “ఈ చిత్రం లో నేను ఒక కాసనోవ పాత్రలో నటిస్తున్నాను. ఈ చిత్రం లో నా పాత్ర ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది”. ఈ చిత్రం లో సన ఖాన్ బార్ టెండర్ గా నటిస్తుంది.కళ్యాణ్ రామ్ “కత్తి” చిత్రంతో పరిచయం అయిన ఈ భామ “గగనం” లో ఒక పాత్రను చేసింది.. ఈ చిత్ర అవకాశం ఎలా వచ్చింది అని అడుగగా ఇలా సమాధానం ఇచ్చారు ” ఈ పాత్ర కోసం చాలా మంది కథానాయికలను పరిశీలించారు కాని దర్శకుడికి ఈ పాత్రకి నేను సరిపోతాననిపించి తీసుకున్నారు” అని చెప్పారు. ఈ చిత్రానికి అని దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజ సంగీతాన్ని అందించారు. డి ఎస్ రావ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది.
నేను మిస్టర్ నోకియా లో కాసనోవ గా కనిపించబోతున్నా : సనా ఖాన్
నేను మిస్టర్ నోకియా లో కాసనోవ గా కనిపించబోతున్నా : సనా ఖాన్
Published on Feb 13, 2012 9:07 PM IST
సంబంధిత సమాచారం
- రవితేజ ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిన సూర్య!
- ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఇడ్లీ కొట్టు’
- పవన్ నెక్స్ట్ చిత్రానికి భారీ అడ్వాన్స్..?
- అందుకే స్లిమ్ అయ్యా – శ్రీలీల
- యశ్ సినిమాతో క్లాష్.. ఎవరు తగ్గుతారు?
- రిలీజ్ ముంగిట వాయిదా పడ్డ ‘ఆర్యన్’ మూవీ!
- ఈసారి కొడుతున్నాం – రవితేజ
- ‘మాస్ జాతర’ చూసి షాక్ అవుతారు – రాజేంద్ర ప్రసాద్
- అల్లు అర్జున్-అట్లీ మూవీపై సరికొత్త బజ్.. నిజమేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !


