బిజినెస్ మేన్ విడుదలైన అన్ని ఏరియాల్లో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పుడే మాకందిన సమాచారం ప్రకారం, ఈస్ట్ గోదావరి జిల్లా లో పోకిరి ఆల్ టైం షేర్ కంటే బిజినెస్ మేన్ మొదటి వారం షేర్ ఎక్కువ ఉండబోతుంది. ముందు రోజులకు ఇప్పటికే అడ్వాన్సు బుకింగ్ అయిపోయినట్లు సమాచారం. ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ వారాంతానికి అంచనా వేసి చెప్పారు. ఈ ఏరియాలో పోకిరి లైఫ్ టైం షేర్ 2 కోట్ల 40 లక్షలు కాగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం కలెక్షన్ల తుఫాను సృష్టిస్తోంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్