వెంకటేష్ నటిస్తున్న ‘బాడీగార్డ్’ సినిమా ఆడియో ఈ నెల 13న జరగనున్న విషయం తెలిసిందే.డిసెంబరు 13న వెంకటేష్ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ రోజు బాడీగార్డ్ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ విషయాన్నీ తెలియచేసారు. శిల్ప కళా వేదికలో జరపనున్న ఈ వేడుకకి ప్రభాస్ మరియు వీవీ వినాయక్ అతిధులుగా విచ్చేయనున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యుల్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. వెంకటేష్ సరసన త్రిషా నటిస్తుండగా సలోని మరో కీలక పాత్ర పోషిస్తుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!