మహేష్ బాబు మన పరిశ్రమ లో హీరోగా ఉండాలని ప్రయత్నిచనవసరం లేని ఒక కథానాయకుడు సూర్య భాయ్ క్యారెక్టర్ లో మహేష్ బాబు నటన అద్బుతంగా వుంది. ప్రతి సమావేశం లో ను తనను పూరి జగన్ కి అప్పగించేసాను అని మహేష్ బాబు చెప్పేవారు. కాని నిజానికి పూరి తన సూర్య క్యారెక్టర్ ని మహేష్ కి అప్పగించేసాడు మహేష్ ని దర్శత్వం చెయ్యడం లో పూరి చాలా “కిక్ ” ఉన్నట్టుంది. వెంట వెంటనే రెండు భారి విజయాలను అందించడంలో మహేష్ బాబు సఫలం అయ్యారు దూకుడు మగధీర వసూళ్లను దాటిందో లేదో తెలియదు కాని ఈ సినిమాతో మహేష్ చరీష్మ మళ్లి చూపించారు.2000 కేంద్రాలు పొడవయిన వారంతం 70 రిజుల షూటింగ్ ఇవన్ని చూస్తుంటే బిజినెస్ మాన్ మంచి వ్యాపార ఆలోచన మీద విడుదల చేసారు ఇందులో నిజాయతి లేని మనిషిగా మహేష్ అద్బుతంగా చేసారు మహేష్ తన పాత్రలో నెగిటివ్ ని కూడా పాజిటివ్ ల చూపించగలడు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్