జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రాణా చేయబోతున్న ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్ర ముహూర్తం రామానాయుడు స్టుడియోలో డిసెంబరు మొదటి వారంలో జరగనుంది. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. అనుష్క హీరోయిన్ గా చేయనుంది. దీనికి సంభందించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాణా రెడ్డప్ప అనే పాత్రను పోషిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెన్ట్స్ పతాకంపై క్రిష్ తండ్రి గారైన జాగర్లమూడి సాయి బాబు నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. గమ్యం, వేదం చిత్రాల తరువాత క్రిష్ దర్శకత్వం వహించే చిత్రం ఇదే.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?