మొబైల్ లో అందుబాటులో ఉండబోతున్న 123 తెలుగు.కాం

మొబైల్ లో అందుబాటులో ఉండబోతున్న 123 తెలుగు.కాం

Published on Jan 6, 2012 8:27 PM IST

 

123 తెలుగు .కాం ఇప్పుడు మొబైల్ ఫోన్ వెర్షన్ లో కూడా అందుబాటులోకి తెస్తున్నాం. దీని వల్ల మొబైల్ లో వాడకం చాలా ఈజీ గా ఉంటుంది డేటా వాడకం కూడా తగ్గుతుంది. లే అవుట్ వాడకందారులకు చాలా సరళంగా ఉండబోతుంది. మామూలు సైట్ లో కి తిరిగి రావాలంటే వెబ్ సైట్ అడుగున ఉన్న లింక్ క్లిక్ చేస్తే చాలు. 123 తెలుగు.కాం కి ఇది కొత్త అడుగు. ఎక్కువ మంది సినిమా అభిమానులు వాడేలా 123తెలుగు.కాం ను తీర్చి దిద్దుతాం. మీ సహకారానికి ప్రోత్సాహానికి 123 తెలుగు.కాం బృందం కృతజ్ఞతలు తెలియజేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు