అక్కినేని కుటుంబం నటిస్తున్న మల్టీ స్టారార్ సినిమా ‘మనం’. ప్రస్తుతం ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతుంది. ఈ సినిమా షూటింగ్ ఈ డిసెంబర్ వరకు పూర్తవుతుందని నాగార్జున తెలియజేశారు. ఈ సినిమాలో డా. అక్కినేని నాగేశ్వర రావు, ‘కింగ్’ నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్నారు. విక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్ ని అందిస్తున్నాడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారి సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాని నాగార్జున నిర్మిస్తున్నాడు. శ్రియ, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా కొత్త స్క్రీన్ ప్లే తో నిర్మిస్తున్నరని సమాచారం.
డిసెంబర్ లోగా షూటింగ్ పూర్తి చేసుకోనున్న ‘మనం’
డిసెంబర్ లోగా షూటింగ్ పూర్తి చేసుకోనున్న ‘మనం’
Published on Oct 18, 2013 12:00 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : జాలీ ఎల్ ఎల్ బి 3 – కొంతమేర మెప్పించే కోర్టు డ్రామా
- సమీక్ష: విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ – అక్కడక్కడా ఆకట్టుకునే పొలిటికల్ డ్రామా
- రాజాసాబ్ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అంటున్న స్టార్ రైటర్
- ఆసియా కప్ 2025: శాంసన్ హాఫ్ సెంచరీ, పాండ్యా మ్యాజిక్… ఓమన్‌పై భారత్ విజయభేరి
- కిష్కింధపురి ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బెల్లంకొండ శ్రీనివాస్ గట్టిగానే ఇచ్చాడు..!
- ఎన్టీఆర్‌కు గాయం.. ఆందోళన వద్దంటున్న టీమ్!
- సమీక్ష: ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు
- OG : నైజాంలోనూ టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్..!
- ‘వషీ యో వషీ’ అంటూ ఓమికి జపనీస్‌లో వార్నింగ్ ఇచ్చిన ఓజి
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ సమీక్ష : ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్
- సమీక్ష: ‘బ్యూటీ’ – బోరింగ్ అండ్ సిల్లీ లవ్ డ్రామా
- లేటెస్ట్: అవైటెడ్ ‘కాంతార 1’ ట్రైలర్ కి డేట్, టైం ఖరారు!
- పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పోస్టర్‌తో హీట్ పెంచిన మేకర్స్ – ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- సమీక్ష: విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ – అక్కడక్కడా ఆకట్టుకునే పొలిటికల్ డ్రామా
- యూఎస్ లో “మిరాయ్” అదే హోల్డ్ తో అదరగొడుతుందిగా!
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న సెన్సేషనల్ ‘మహావతార్ నరసింహా’
- అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. ప్రభాస్ కోసం హను ప్రయత్నాలు..!