కల్లెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారి కూతురు విన్హిన్నమైన ప్రతిభావంతురలైన నటి మంచు లక్ష్మి. ప్రస్తుతం డిపార్టుమెంటు చిత్రంలో సంజయ్ దత్ భార్యగా నటిస్తుంది. ఇప్పుడు తమిళ చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. మణిరత్నం దర్శకత్వం వహించబోయే తరువాత చిత్రంలో చేయనుంది. దీనికి సంబందించిన వివరాలు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఇప్పుడే మణిరత్నం గారి సినిమాలో చేయడానికి అంగీకరించడం జరిగింది. నేను చేయబోయే మొదటి తమిళ చిత్రం ఇదే అంటూ లక్షి గారే ఈ విషయాన్నీ స్వయంగా తన ట్విట్టర్ అకౌంటులో తెలిపారు. లక్ష్మి ఇలా పలు భాషల్లో నటించడం శుభ పరిణామం
మణిరత్నం సినిమాలో మంచు లక్షి
మణిరత్నం సినిమాలో మంచు లక్షి
Published on Dec 15, 2011 3:40 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?