కార్తి ‘బ్యాడ్ బాయ్’

కార్తి ‘బ్యాడ్ బాయ్’

Published on Oct 3, 2012 8:27 PM IST


తమిళ నటుడు సూర్య నెమ్మదిగా తెలుగులో తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. ఆవారా, యుగానికి ఒక్కడు, నా పేరు శివ, శకుని లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కార్తి ఈ సారి ‘బ్యాడ్ బాయ్’ అనే సినిమాతో రాబోతున్నాడు. పడికతవన్, మాప్పిళ్లై లాంటి సినిమాలకి దర్శకత్వం వహించిన సూరజ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో అనుష్క హీరొయిన్ నటిస్తుంది. కార్తి ప్రతి సినిమాని నిర్మించే స్టూడియో గ్రీన్ సంస్థే ఈ సినిమాని కూడా నిర్మిస్తుంది. కె.ఈ జ్ఞానవేల్ రాజా నర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ రోజే ఈ చిత్ర టీజర్ ని విడుదల చేసారు.

ఈ చిత్ర టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాజా వార్తలు