కాజల్ అగర్వాల్ ‘బ్రూ’ కాఫీ కి బ్రాండ్ అంబాడిసర్ గా చేయనున్నారు. బ్రూ కంపెనీ వాళ్ళు కాజల్ కి భారీ అమౌంట్ ఆఫర్ చేయడంతో కాజల్ ఈ ఆఫర్ కి ఒప్పుకున్నారు. గతంలో కాజల్ కి సౌత్లో మాత్రమే బాగా క్రేజ్ ఉండేది. కాజల్ హిందీలో నటించిన ‘సింగం’ చిత్రం తర్వాత బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ వల్లే ఈ అవకాశం దక్కింది. కాజల్ గతంలో ‘బిగ్ సి’ కి బ్రాండ్ అంబాడిసర్ గా వ్యవహరించింది. కాజల్ ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ చిత్రంలో బిజీగా ఉంది. తరువాత రామ్ చరణ్ తో ఒక చిత్రం చేయనుంది.
బ్రూ కాఫీకి బ్రాండ్ అంబాడిసర్ గా కాజల్
బ్రూ కాఫీకి బ్రాండ్ అంబాడిసర్ గా కాజల్
Published on Nov 30, 2011 4:55 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?