బీచ్ లో హాట్ హాట్ ఫోజులతో భర్తతో కాజల్…వైరల్ అవుతున్న హనీమూన్ పిక్స్

బ్యూటీ కాజల్ అగర్వాల్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. భర్త గౌతమ్ కిచ్లుతో ఆమె హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లడం జరిగింది. మాల్దీవ్స్ లోని అందమైన సాగర తీరంలో కాజల్ హనీమూన్ ని ఆస్వాదిస్తున్నారు. రెడ్ కలర్ బీచ్ వేర్ ధరించిన కాజల్ చాలా సెక్సీ గా ఉన్నారు. అందమైన మాల్దీవ్స్ లో కోరుకున్న భర్తతో అనుక్షణం ఆస్వాదిస్తున్నట్లు, ఆమె చిరునవ్వు చూస్తే అర్థం అవుతుంది. అక్టోబర్ 30వ తేదీన కాజల్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ మరియు లవర్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకోవడం జరిగింది.

కాజల్ ప్రస్తుతం అనేక చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య, కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. అలాగే మంచు విష్ణుతో పాటు మోసగాళ్లు మూవీలో ప్రధాన పాత్ర చేస్తున్నారు. నవంబర్ 9నుండి ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. అలాగే మిగతా చిత్రాల షూటింగ్స్ కూడా పునఃప్రారంభం కానున్నాయి. దీనితో కాజల్ ఈ గ్యాప్ లో హనీమూన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది.


Exit mobile version