‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే ఓజి. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ కూడా స్యూర్ షాట్ హిట్ అయ్యింది. ఇలా ఫస్ట్ సింగిల్ కూడా మంచి రెస్పాన్స్ అందుకోగా ఇక అంతా నెక్స్ట్ ట్రీట్ సువ్వి సువ్వి కోసం ఎదురు చూస్తున్నారు.

పవన్, ప్రియాంక మోహన్ పై సాగే ఈ సాంగ్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఉన్నారు. ఇది తెలియాలి అంటే ఇంకొంచెం సేపు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డివివి దానయ్య నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version