‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆల్బమ్ పై ఇంట్రెస్టింగ్ టాక్!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆల్బమ్ పై ఇంట్రెస్టింగ్ టాక్!

Published on Nov 2, 2025 11:00 PM IST

Ustad-bhagath-singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల ఇంకా రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అందరికీ తెలిసిందే. ఓజి లాంటి సాలిడ్ ప్రాజెక్ట్ తర్వాత రాబోతున్న ఈ సినిమాపై మాస్ లో మరింత హైప్ ఉంది. అయితే ఆల్రెడీ ఈ ఏడాదికి ముగింపుగా ఫస్ట్ సింగిల్ కూడా వస్తుంది అని టాక్ ఉంది.

ఇలా లేటెస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం దేవిశ్రీప్రసాద్ మొత్తం 4 సూపర్ హిట్ సాంగ్స్ అందించినట్లు తెలుస్తోంది. నాలుగు పాటలే అంటే ఒకింత తక్కువే కానీ ఫుల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. దేవిశ్రీప్రసాద్ అంటే బిట్ సాంగ్స్ కూడా తప్పనిసరిగా ఉంటాయి. మరి ఉస్తాద్ ఎలాంటి ట్రీట్ అందిస్తాడో చూడాలి.

తాజా వార్తలు