ఇండియన్ ఐడల్ 5 లో విన్నర్ గా నిలిచిన శ్రీరామచంద్రకి టాలీవుడ్ లో సింగర్ గా మంచి పేరుంది. సింగర్ శ్రీరామచంద్ర ఇప్పుడు హీరో అవతారం ఎత్తి ‘ప్రేమా గీమా జాంతానై’ సినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు. నిన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ అతిధిగా వచ్చాడు. ఇప్పటికే శ్రీరామచంద్ర నటుడిగా ‘జగద్గురు ఆదిశంకర’ సినిమాలో కనిపించాడు. ఈ సినిమా ద్వారా ప్రియాంక చోప్రా బంధువైన ‘బార్బీ హంద’ హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ మూవీలో ఎస్.వి రంగారావు మనవడు ఎస్.వి.ఆర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
సుబ్బు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మద్దల భాస్కర్ – దాడి బాల శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ సెకండ్ వీక్ లో రిలీజ్ చేసి, సినిమాని దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు.
విడుదలైన సింగర్ శ్రీరామచంద్ర మూవీ టీజర్
విడుదలైన సింగర్ శ్రీరామచంద్ర మూవీ టీజర్
Published on Sep 7, 2013 6:30 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న సెన్సేషనల్ ‘మహావతార్ నరసింహా’
- అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. ప్రభాస్ కోసం హను ప్రయత్నాలు..!
- OG : ఏపీలో టికెట్ బుకింగ్స్ షురూ.. బాక్సాఫీస్ లెక్కలు మారడం ఖాయం..!
- ‘ఓజి’ రన్ టైం లాక్.. ఎంతసేపు విధ్వంసం అంటే!
- పోల్ : కల్కి 2898 ఏడి సీక్వెల్ నుంచి దీపికా పదుకొనే ఔట్.. మీరేమనుకుంటున్నారు..?
- పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పోస్టర్‌తో హీట్ పెంచిన మేకర్స్ – ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- దీపికానే ట్రబుల్ మేకరా?
- పవన్ ఫోన్ లో ‘ఓజి’ నుంచి ఉన్న ఆ ఒకే ఒక్క సాంగ్ ఏంటో తెలుసా!
- షాకింగ్ ట్విస్ట్: ‘కల్కి 2’ నుంచి దీపికా అవుట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రాజా సాబ్తో ప్రభాస్ అది కూడా తీర్చేస్తాడట..!
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పోస్టర్‌తో హీట్ పెంచిన మేకర్స్ – ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
- యూఎస్ లో “మిరాయ్” అదే హోల్డ్ తో అదరగొడుతుందిగా!
- ‘మిరాయ్’ వసూళ్ల వర్షం.. 100 కోట్ల క్లబ్ తో పాటు మరో ఫీట్
- పోల్ : కల్కి 2898 ఏడి సీక్వెల్ నుంచి దీపికా పదుకొనే ఔట్.. మీరేమనుకుంటున్నారు..?
- షాకింగ్ ట్విస్ట్: ‘కల్కి 2’ నుంచి దీపికా అవుట్!