సినిమా తీయడం చాలా సులువు అనుకున్నా : మంచు లక్ష్మి

సినిమా తీయడం చాలా సులువు అనుకున్నా : మంచు లక్ష్మి

Published on Feb 21, 2013 6:04 PM IST

Lakshmi-Manchu

నిర్మాతగా ‘ఝుమ్మంది నాదం’తో కెరీర్ మొదలు పెట్టిన మంచు లక్ష్మి ప్రసన్న ఆ తరువాత ఊ కొడతారా ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి వంటి సినిమాలని నిర్మించారు. ఝుమ్మంది నాదం చేసే సమయంలో సినిమాలు నిర్మించడం చాలా సులువు అనుకుందట. ఝుమ్మంది నాదం సినిమా చేసిన తరువాత సినిమా నిర్మించడం పెద్ద కష్టమైనా విషయమేమీ కాదనుకున్నాను. కానీ అది తప్పని తరువాత తెలిసింది. రాఘవేంద్ర రావు అంకుల్ ఆ సినిమా మొత్తం భారం ఆయనే మోయడంతో అప్పుడు తెలియలేదు. తరువాత రెండు సినిమాలు నిర్మించిన తెలిసింది సినిమా సినిమా నిర్మాణంలో ఉన్న కష్టాలు తెలిసి వచ్చాయి అంటుంది.

తాజా వార్తలు