1980, 90లలో తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన గౌతమి గుర్తుందా?ఆమె కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమకు దూరంగా బ్రతుకుతుంది. 1997లో విడుదలైన ‘చిలక్కొట్టుడు’ సినిమా ఆమె చివరి సినిమా.
ఆఖరికి ఇప్పుడు గౌతమీ టి.వి షోలలో నటించడానికి అంగీకరించింది జెమినీ టి.వి లో జరిగే ఒక రియాలిటీ శోలో న్యాయనిర్ణేతగా వ్యవహరించడానికి అంగీకరించింది. వికలాంగుల ప్రదర్సనకు ఈమె జడ్జిగా వ్యవహరించనుంది . ఈ షో తరువాత గౌతమీ తిరిగి వెండితెరపైకి వస్తుందని ఆశిద్దాం