మాచో స్టార్ గోపీచంద్ ఈసారి కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నాడు. సత్యనారాయణ దర్శకత్వం వహించే ఈ సినిమాని కే.రాఘవేంద్ర రావు గారి ఫ్యామిలీకి చెందిన ఆర్కా మీడియా బ్యానర్ పై నిర్మిస్తారు. గతంలో కే.రాఘవేంద్ర రావు గారు నిర్మించిన టీవీ సేరియల్స్ కి సత్యనారాయణ దర్శకుడిగా పనిచేసారు. సత్యనారాయణను రాఘవేంద్ర రావు గారు మల్లి పిలిపించి ఈ భాధ్యతలు అప్పచెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా తెలిచేస్తారు. గోపీచంద్ నటించిన లాస్ట్ సినిమా ‘మొగుడు’ నిరాశపరచగా ఈ కొత్త సినిమా త్వరలో ప్రారంభం కానుంది.
కొత్త డైరెక్టర్ తో పనిచేయనున్న గోపీచంద్
కొత్త డైరెక్టర్ తో పనిచేయనున్న గోపీచంద్
Published on Dec 2, 2011 9:15 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?