జెనిలియా “నా ఇష్టం” చిత్రం లో తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం చిత్రీకరణ కోసం రానా మరియు జెనిలియా రెండు పూటలు పని చేసారు.రానా ఈ నెల 13 వరకు రామోజీ ఫిలిం సిటీ లో జరిగే షూటింగ్ లో పాల్గొంటారు.ప్రకాష్ తోలేటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. జెనిలియా ప్రకాష్ గురించి ట్విట్టర్ లో చెపుతూ “ప్రకాష్ మంచి ప్రతిభ కలిగిన దర్శకుడు తనకు ఏం కావాలో తనకు తెలుసు అలాంటి ప్రతిభ కలిగిన దర్శకుడితో పని చెయ్యటం చాలా ఆనందంగా ఉంది”. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు. పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.
“నా ఇష్టం” షూటింగ్ పూర్తి చేసుకున్న జెనిలియా
“నా ఇష్టం” షూటింగ్ పూర్తి చేసుకున్న జెనిలియా
Published on Jan 7, 2012 9:08 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!