ఫిల్మ్ క్విజ్ : ఈ ఐకానిక్ సినిమా పేరు ఏమిటి ?

ఫిల్మ్ క్విజ్ : ఈ ఐకానిక్ సినిమా పేరు ఏమిటి ?

Published on Aug 24, 2020 8:16 PM IST

ఈ విభాగంలో, మన 123 తెలుగు నుండి భారతీయ చిత్రాల గురించి కొన్ని ఆసక్తికరమైన సమాచారాన్ని పాఠకులకు అందిస్తున్న క్రమంలో ఏదైనా సినిమాకి సంబందించి.. ఆ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే మేకింగ్, లేదా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ లేదా సంగీతం గురించైనా ఇలా వీటిలో మిమ్మల్ని ఏదోక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాము. ఈ రోజు ఫిల్మ్ క్విజ్ చూద్దాం.

నేటి సూచన:

ఈ చిత్రం ఇండియన్ క్లాసిక్. అలాగే తమిళంలో డబ్ చేయబడిన మొదటి టాలీవుడ్ చిత్రం. మరి ఈ చిత్రం పేరు ఏమిటో చెప్పగలరా ? దిగువ కామెంట్ సెషన్ లో ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. సాయంత్రం తరువాత సరైన సమాధానం మేమే వెల్లడిస్తాము.


సమాధానం :

ఈ ఇండియన్ క్లాసిక్ సినిమానే కీలు గుర్రం. ఈ చిత్రం 1949 లో తమిళంలో మాయ కుదిరా అనే పేరుతో డబ్ చేయబడింది.

తాజా వార్తలు