123తెలుగు.కాం నిర్వహించిన దమ్ము చిత్ర ఫేస్బుక్ కాంటెస్ట్ విజేత చైతన్య, ఇతను రేపు ఐనాక్స్ లో 11 గంటల షో తన స్నేహితుడితో కలిసి చిత్రాన్నిచూడబోతున్నాడు. ఈ సందర్భంగా తను చాలా ఆనందంగా ఉన్నాడు చైతన్య 123తెలుగు.కాం రెగ్యులర్ ఫాలోవర్.
ఇది అతని ఫేస్ బుక్ ప్రొఫైల్ ఐ డి https://www.facebook.com/profile.php?id=100000496259182
ట్విట్టర్ విజేత ఈరోజు రాలేదు రేపు రాగానే ఆ ఫోటో ని కూడా ప్రచురిస్తాం .