హీరొయిన్ కోసం వెతుకుతున్న ధనుష్

హీరొయిన్ కోసం వెతుకుతున్న ధనుష్

Published on Oct 25, 2012 12:35 PM IST


“కలవాణి” చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన సర్గుణం తరువాతి చిత్రం “వగైచుడావ” చిత్రంతో పలు అవార్డ్లను సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ దర్శకుడు మరో చిత్రం ధనుష్ తో తెరకెక్కించనున్నారు .ఈ చిత్రంలో కథానాయిక కోసం సర్గుణం వెతుకుతున్నారు. దీపపు కుందేలు అమ్ముకునే యువకుడిగా ఇందులో కథానాయకుడు ఉంటాడు. దంత వైద్యురాలి పాత్రలో కతనాయిక కనిపించనుంది వీరిద్దరి మధ్య సాగే సరదా ప్రేమ కథే ఈ చిత్రం అని దర్శకుడు తెలిపారు. ఈ దంత వైహ్యురాలి పాత్రకోసం ఇప్పటికి ఒకటి లేదా రెండు చిత్రాలు చేఇస్న కథానాయిక కోసం వెతుకుతున్నారు. తాజాగా 43వ ఇండియన్ పనోరమ ఉత్సవాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా వాగై చూడవా చిత్రం అవార్డును గెలుచుకుంది. ధనుష్ పక్కన కథానాయికగా చేసే అవకాశం ఎవరికోస్తుందో వేచి చూడాలి మరి.

తాజా వార్తలు