ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దమ్ము’ సినిమా హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటుంది.పొల్లాచ్చి లో షూటింగ్ జరగాల్సి ఉండగా వాతావరణం సరిగా లేకపోవడంతో చిత్ర యూనిట్ హైదరాబాదుకి మార్చారు. ఈ షెడ్యుల్ ఈ నెలాఖరు వరకు జరుగుతుంది. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్నారు. త్రిషా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా కార్తిక సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో ఎన్టీఆర్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని యూనిట్ వర్గాల సమాచారం. అలెగ్సాన్ఢర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హైదరాబాదులో దమ్ము షూటింగ్
హైదరాబాదులో దమ్ము షూటింగ్
Published on Dec 5, 2011 1:56 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!