ప్రిన్స్ మహేష్ బాబు తన హై వోల్టేజ్ నటనతో నైజాం ఏరియాలో తుఫాను స్త్రుష్టిస్తున్నాడు. బిజినెస్ మేన్ సినిమా నైజాం ఏరియాకు గాను మొదటి రోజు దాదాపుగా 2 కోట్ల 40 లక్షల రూపాయలు షేర్ దక్కించుకుంది. మహేష్ బాబు అధ్బుత నటన మరియు పూరీ జగన్నాధ్ డైలాగులు వెరసి హిట్ టాక్ సంపాదించుకొని అన్ని ఎరియాల్లోను రికార్డు స్థాయిలో కలెక్షన్ల తుఫాను సృష్టిస్తుంది.
నైజాంలో కలెక్షన్ల తుఫాను సృష్టిస్తున్న బిజినెస్ మేన్
నైజాంలో కలెక్షన్ల తుఫాను సృష్టిస్తున్న బిజినెస్ మేన్
Published on Jan 14, 2012 2:50 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్