రవి చావాలి డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘శ్రీ రామన్నారాయణ’ చిత్రం ఈ రోజు ప్రారంభమైంది. కొన్ని సన్నివేశాలు జూబ్లి హిల్స్ లోని రెడ్డి హౌస్ లోని రెడ్డి హౌస్ లో చిత్రీకరించారు. ఇషా చావ్లా మరియు పార్వతి మెల్టన్ షూటింగ్లో పాల్గొన్నారు. చాలా అందంగా నిర్మించిన ఈ ఇంటిని బాలకృష్ణ ఇల్లుగా సినిమాలో చూపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు చెప్తున్నాడు.
రెడ్డి హౌస్లో బాలయ్య సినిమా షూటింగ్
రెడ్డి హౌస్లో బాలయ్య సినిమా షూటింగ్
Published on Feb 14, 2012 11:30 AM IST
సంబంధిత సమాచారం
- కొరటాల, చైతు ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే