‘ప్యార్ మైన్ పడిపోయానే’ అంటున్న ఆది

‘ప్యార్ మైన్ పడిపోయానే’ అంటున్న ఆది

Published on Oct 15, 2013 12:42 AM IST

Aadi's-next-is-'Pyar-Mein-P

‘రఫ్’ అనే సినిమా చేస్తూ దాని ముగింపు దశలో వున్న ఆది తన తదుపరిచిత్రం ‘ప్యార్ మైన్ పడిపోయానే’ ను మొదలుపెట్టాడు. ‘సామాన్యుడు’, ‘శ్రీమన్నారాయణ’
వంటి సినిమాలను తీసిన రవి చావలి ఈ యూత్ ఫుల్ ఎంటెర్టైనర్ ను తెరకెక్కిస్తాడు.

ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఆది సరసన లవ్లీ, షన్వీ హీరోయిన్స్. ఈ సినిమాకు ప్రస్తుతం ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించనున్నాడు.

తాజా వార్తలు