బిజినెస్ మేన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం పట్ల పూరి జగన్నాధ్ చాలా ఆనదంగా ఉన్నారు. మహేష్ అధ్బుత నటన పూరీ మార్క్ డైలాగులు వెరసి బిజినెస్ మేన్ విజయానికి ధరి తీసాయి. ఈ రోజు జరిగిన చిన్న మీట్ లో పూరీ ఈ చిత్రానికి సంబందించిన కొన్ని విషయాలు చెప్పారు.
ఈ చిత్రం ఈ స్థాయి విజయం సాధించడానికి మహేష్ బాబే కారణం అని అన్నారు. 99% సన్నివేశలు సింగిల్ టేక్ లో చేసేవారని సూర్య భాయ్ పాత్ర ఇంత పాపులర్ అయినందుకు ఆనందం వ్యక్తం చేసారు.