ఫోటో మూమెంట్ : వెంకీతో రానా

ఈ ఫోటోలో ఇద్దరు దగ్గుపాటి హీరోలు కనిపిస్తున్నారు. దగ్గుపాటి రానా చినప్పుడు బాబాయ్ విక్టరీ వెంకటేష్ తీయించుకున్న ఫోటో.వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా రానానే స్వయంగా ఈ ఫోటో ట్విట్టర్ లో పెట్టారు.

Exit mobile version