హాట్ బ్యూటీ శ్రీయ ఇటీవల ఒక ప్రముఖ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అనుభవమే నా గురువు’ అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఏమి తెలిసేది కాదని కాలంతో పాటు సరైన స్క్రిప్టులు మంచి వ్యక్తులు పరిచయ్యమయ్యారని శ్రీయ తెలిపింది. ప్రస్తుతం నరేష్ మరియు శర్వానంద్ తో ఒక సినిమా చేస్తుంది. నారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాల గ్యాప్ తర్వాత శ్రీయ చేస్తున్న తెలుగు చిత్రం ఇదే. మీరు జీవితంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు ఎందుకు తీసుకున్నానా అని భాధ పడిన
సందర్భాలున్నయా అని ఒక ప్రశ్న అడగగా అలంటి సందర్భం తనకు ఎప్పుడు ఎదురు కాలేదని, తన క్రింది స్థాయి వ్యక్తి ఏదైనా చెప్పిన దానిలో తాను వినడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు.
అనుభవమే తన గురువు అంటున్న శ్రీయ
అనుభవమే తన గురువు అంటున్న శ్రీయ
Published on Nov 30, 2011 3:15 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?