ఓజి విలన్ ఇమ్రాన్ హష్మి షాకింగ్ స్టేట్మెంట్ వైరల్!

ఓజి విలన్ ఇమ్రాన్ హష్మి షాకింగ్ స్టేట్మెంట్ వైరల్!

Published on Oct 28, 2025 12:54 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రమే ఓజి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేసిన విషయం తెలిసిందే. తన రోల్ కి తన నటనకి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇమ్రాన్ బాలీవుడ్ లో మళ్లీ బిజీగా ఉన్నారు.

అయితే తన నుంచి ఓ షాకింగ్ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది నటులు సెట్స్ కి లేట్ గా వస్తుంటారు అనే చర్చలో కొంతమంది లేట్ గా రావడం అటుంచితే అసలు చాలా మంది సెట్స్ కి కూడా రారు అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. దీనితో తన వర్క్ లో ఆ నటులు ఎవరు అనేది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

తాజా వార్తలు