‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’. ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడి చివరికి ఈ నెల 20 న విడుదల చేస్తున్నామని తెలిపారు, కానీ మళ్ళీ చివరి నిమిషంలో సినిమాని వాయిదా వేసారు. చాలా థియేటర్లలో మరియు మల్టీ ప్లెక్సుల్లో అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమా టికెట్స్ కూడా ఇచ్చేసారు. ఈ విడుదల వాయిదా గురించి ఈ చిత్ర యూనిట్ తెలియ జేశారు. ఎప్పుడు విడుదల చేయనున్నారు అనేది త్వరలోనే తెలియజేస్తారు. సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ‘డమరుకం’ని భారీ బడ్జెట్ తో మరియు హై విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించారు. నాగ్ సరసన అనుష్క కథానాయికగా నటించారు. శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమాని దసరాకి విడుదల చేసి దసరా సెలవులని బాగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
మళ్లీ వాయిదా పడ్డ డమరుకం
మళ్లీ వాయిదా పడ్డ డమరుకం
Published on Oct 18, 2012 7:20 AM IST
సంబంధిత సమాచారం
- దుమ్ము లేపుతున్న ‘లిటిల్ హార్ట్స్’.. జాక్ పాటే.!
- బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్: సామాన్యులు, తారలు వీరే
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో హీరోయిన్స్ క్యూట్ మూమెంట్స్!
- ‘మిరాయ్’లో AI విజువల్స్.. అందరి నోర్లు మూయించిన తేజ సజ్జ
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ కి టైం ఫిక్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!