2 నెలల్లో అన్ని విషయాలు తెలియజేస్తా – అఖిల్

2 నెలల్లో అన్ని విషయాలు తెలియజేస్తా – అఖిల్

Published on Jan 18, 2014 10:52 AM IST

Akhil
గత కొద్ది రోజులుగా అఖిల్ అక్కినేని మొదటి సినిమా గురించి పలు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే చాలా రకాల కథనాలు వినిపించాయి. ఈ రోజు జరిగిన ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూ అకిల్ మాట్లాడుతూ ఈ వుహగనలకు తేరా తీశాడు. ‘నేను నా సినిమాకు సంబందించిన అన్ని విషయాలను రెండు నెలల్లో తెలియజేస్తాను. ఇప్పటి వరకు నేను రెండు స్టొరీలను విన్నాను. కానీ ఏ స్టొరీని ఫైనలైజేషన్ చేయలేదు. ఈ సినిమాని నాన్న గారు నిర్మిస్తారు. ఒక ప్రముఖ డైరెక్టర్ నా సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో దానికి సంబంధించి వివరాలు తెలియజేస్తాం” అని అన్నాడు. అయితే పలువురు చెప్పిన దాని ప్రకారం అఖిల్ చాలా తెలివైన వాడని తన మొదటి సినిమా కోసం అఖిల్ సిద్దమవుతున్నాడని తెలియజేశారు.

తాజా వార్తలు