థియేటర్‌/ఓటీటీ’ : దీపావళికి అలరించబోతున్న క్రేజీ చిత్రాలు, సిరీస్ లు ఇవే !

OTT

అక్టోబర్ మూడో వారంలో దీపావళిని పురస్కరించుకుని ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు కొన్ని చిత్రాలు రాబోతున్నాయి. మిత్రమండలి, తెలుసు కదా!, ‘డ్యూడ్‌’, ‘కె- ర్యాంప్‌’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

జీ 5 :

కిష్కింధపురి: అక్టోబరు 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

భగవత్‌ (సిరీస్‌): అక్టోబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహా :

ఆనందలహరి (సిరీస్‌): అక్టోబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

పరమ్‌ సుందరి: స్ట్రీమింగ్‌ అవుతోంది (*అద్దె పాత్రిపదికన)

నెట్‌ఫ్లిక్స్‌ :

ది డిప్లొమ్యాట్‌ సీజన్‌ 3 (సిరీస్‌): అక్టోబరు 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గుడ్‌న్యూస్‌: అక్టోబరు 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version