‘వార్ 2’ క్లైమాక్స్.. రెండు క్రెడిట్ సీన్స్?

‘వార్ 2’ క్లైమాక్స్.. రెండు క్రెడిట్ సీన్స్?

Published on Jul 28, 2025 9:00 AM IST

war2-telugu

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “వార్ 2” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి రీసెంట్ గానే ట్రైలర్ తో మేకర్స్ గ్రాండ్ ట్రీట్ ని అందించారు.

మరి ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న సంగతి తెలిసిందే. పఠాన్, టైగర్ లాంటి సినిమాలు ఇంకా రానున్న సినిమాలతో లింక్ ఉండనున్నాయి. ఇక ఇప్పుడు వార్ 2 లో కూడా వీటికి ఇంట్రెస్టింగ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

లాస్ట్ టైం పఠాన్, టైగర్ 3 కి ఉన్నట్టే వార్ 2 కి రెండు ప్లాన్ చేస్తున్నారట. మరి ఇవి పఠాన్ పార్ట్ 2 అలాగే తమ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ఓరియెంటెడ్ స్పై యాక్షన్ చిత్రం ఆల్ఫా సినిమాలపై ఉంటాయని వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు