ఆ పాత్ర నాకొస్తే నేను చేయను – త్రిష

ఆ పాత్ర నాకొస్తే నేను చేయను – త్రిష

Published on Nov 20, 2012 12:21 AM IST


గత 10 సంవత్సరాలుగా తన గ్లామర్ మరియు నటనతో దాదాపు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరి టాప్ హీరోల సరసన అంటించిన చెన్నై ముద్దుగుమ్మ త్రిష ఇప్పటివరకూ ఒక్క లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేయలేదు. ఇదే విషయాన్ని ఆమె ముందు ప్రస్తావిస్తే ‘ లేడీ ఓరియెం టెడ్ సినిమాలు అంటే నాకు ఇష్టమే, ముఖ్యంగా ‘అరుంధతి’ సినిమా అంటే చాలా ఇష్టం అలా అని ఆ సినిమా చేసే అవకాశం నాకు వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను చేసేదాన్ని కాదు. ఎందుకంటే ఆ పాత్రకి తగ్గా ఫిజిక్ నా దగ్గరలేదు. అందుకే నేను నాకు చేతకాని వాటికంటే చేతనైన అందం మరియు అభినయం కలగలిపిన పాత్రలు చేసుకుంటూ హ్యాపీ గా కెరీర్ ని కొనసాగిస్తున్నానని’ ఆమె అంది.

తాజా వార్తలు