హైకోర్టును ఆశ్రయించిన తుఫాన్ నిర్మాతలు

హైకోర్టును ఆశ్రయించిన తుఫాన్ నిర్మాతలు

Published on Sep 4, 2013 11:30 PM IST

Thoofan-New-Poster
రామ్ చరణ్ నటించిన ‘తుఫాన్’ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కానుంది. అయితే రాష్ట్ర రాజకీయ నేపధ్యాల నడుమ ప్రజల ఉధ్యమాల కారణంగా ఈ సినిమా విడుదలకు ఎలాంటి అవాంతరాలు రాకుండా వుండడానికి ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్/జంజీర్ సినిమాలు విజయవంతంగా ప్రదర్శితం అవ్వాలని రిలయాన్స్ మీడియా సంస్థ పోలీస్ బలగాలను కోరుతూ హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పెటీషన్ ను రేపు కోర్టులో పరిశీలించనున్నారు.

ఇదిలావుండగా చిరంజీవిని సమైఖ్యాంధ్ర మద్దతు ఇవ్వకూడదు అని నిజామాబాద్ లో, సమైఖ్యాంధ్ర ఉద్యమం కోసం రాజీనామా చేయాలని నెల్లూర్ లో ఉద్యమవాదులు తుఫాన్ సినిమా పోస్టర్లను తగలబెట్టేశారు.

తాజా వార్తలు