సస్పెన్స్ తర్వాత ఈ యంగ్ కంటెస్టెంట్ ఎలిమినేటా.?

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో అయినటివంటి బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్లో కూడా మంచి ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అలాగే డీసెంట్ టీఆర్పీ తో కూడా కొనసాగుతుంది. అలాగే సగానికి పైగా కంప్లీట్ అయిన ఈ గ్రాండ్ షో లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే నిన్న దీపావళి సందర్భంగా టెలికాస్ట్ కాబడిన ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ లో అఖిల్ కు నాగ్ చిన్న ఝలక్ ఇచ్చారు.

కానీ ఎలిమినేషన్ లేదని క్లారిటీ ఇచ్చారు.దీనితో ఎలిమినేషన్ పై మరింత సస్పెన్స్ నెలకొంది. కానీ మేము ముందు నుంచి చెప్పిన విధంగానే డేంజర్ జోన్ లో ఉన్నటువంటి ఓ యంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని తెలిపాము. వారిలో అరియనా అలాగే మెహబూబ్ లు ఉన్నారు. వీరిలో ఇపుడు బిగ్ బాస్ ఇంటి నుంచి అతి తక్కువ ఓట్స్ తో మెహబూబ్ దిల్ సే వైదొలగనున్నాడని సమాచారం. మరి ఎలిమినేట్ అయ్యేది అతడేనా కాదా అన్నది షోలో చూడాల్సిందే మరి.

Exit mobile version