గద్దర్‌ అవార్డ్స్‌ : ఎవరెవరు ఏ అవార్డు అందుకున్నారంటే ?

గద్దర్‌ అవార్డ్స్‌ : ఎవరెవరు ఏ అవార్డు అందుకున్నారంటే ?

Published on Jun 15, 2025 7:00 AM IST

తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే, బాలకృష్ణ, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ, నాగ్‌ అశ్విన్‌, సుకుమార్‌, మణితర్నం, సుహాసిని తదితరులు సందడి చేశారు.

మరి ఎవరెవరు ఏ విభాగంలో అవార్డు అందుకున్నారో చూద్దాం రండి.

స్పెషల్‌ అవార్డ్స్‌

ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ

పైడి జైరాజ్‌ అవార్డు: మణిరత్నం

బీఎన్‌రెడ్డి ఫిల్మ్‌ అవార్డు: సుకుమార్‌

నాగిరెడ్డి అండ్‌ చక్రపాణి ఫిల్మ్‌ అవార్డు: అట్లూరి పూర్ణ చంద్రరావు

కాంతారావు ఫిల్మ్‌ అవార్డు: విజయ్‌ దేవరకొండ

రఘుపతి వెంకయ్య అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్‌

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌

ఉత్తమ నటి: నివేదా థామస్‌ (35 చిన్న కథ కాదు)

ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్‌

ప్రథమ ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ

ద్వితీయ ఉత్తమ చిత్రం: పొట్టేల్‌

తృతీయ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్‌

ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు

ఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్‌: మేం ఫ్రెండ్సండీ

ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి: శరణ్య (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్‌)

ఉత్తమ నేపథ్య గాయకుడు: సిధ్‌ శ్రీరామ్‌: ఊరు భైరవ కోన (నిజమే నే చెబుతున్నా)

ఉత్తమ నేపథ్య గాయని:శ్రేయా ఘోషల్‌: పుష్ప2 (సూసేకి అగ్గిరవ్వ మాదిరి..) (హాజరు కాలేదు)

ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేష్‌ ఆచార్య (దేవర-ఆయుధపూజ)

ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: చంద్రశేఖర్‌ రాథోడ్‌ (గ్యాంగ్‌స్టర్‌)

ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిషోర్‌ (మత్తు వదలరా2)

ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: విశ్వనాథ్‌ రెడ్డి (గామి)

ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: అధ్నితిన్‌ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్ల శ్రీను (రజాకార్‌)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అర్చనా రావు, అజయ్‌కుమార్‌ (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ ఎడిటర్‌: నవీన్‌ నూలి (లక్కీ భాస్కర్‌)

ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్‌ (రాజు యాదవ్‌)

ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)

ఉత్తమ ఆడియోగ్రాఫర్‌: అరవింద్‌ మేనన్‌ (గామి)

ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: అరుణ్‌ దేవ్‌ (35: చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్‌)

ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కమ్యూనల్‌ హార్మోనీ సోషల్‌ అప్లిస్ట్‌: కమిటీ కుర్రాళ్లు

ఉత్తమ చారిత్రక చిత్రం: రజాకార్‌

స్పెషల్‌ జ్యూరీ: దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌)

స్పెషల్‌ జ్యూరీ: అనన్య నాగళ్ల (పొట్టేల్‌)

స్పెషల్‌ జ్యూరీ: సుజిత్‌, సందీప్‌ (క)

స్పెషల్‌ జ్యూరీ: ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్‌ (రాజు యాదవ్‌)

జ్యూరీ స్పెషల్‌ మెన్షన్‌ : ఫరియా అబ్దుల్లా (మత్తువదలరా)

ఉత్తమ తొలి చిత్రం: యదు వంశీ (కమిటీ కుర్రాళ్లు)

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు