తాప్సీ చాలా బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ డేవిడ్ ధావన్ “చష్మీ బద్దూర్” ,”గుండెల్లో గోదారి “,”దరువు” చిత్రాల నడుమ బిజీ గా తిరుగుతూ ఉంది. ఈ మధ్యనే గోవా లో చష్మీ బద్దుర్ చిత్రీకరణ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన ఈ భామ రవితేజ తో చేస్తున్న దరువు చిత్రీకరణ లో పాల్గొన్నారు వెంటనే గుండెల్లో గోదారి చిత్రం కోసం రాజమండ్రి కి వెళ్ళిపోయారు అక్కడ నుంది దరువు చిత్రీకరణ కోసం వెంటనే విమానం లో వచ్చి కొన్ని సనివేశాలలో పాల్గొన్నారు మాములుగా ఇలాంటి వాటికి నటులు ఒప్పుకోరు కాని తాప్సీ మంచు లక్ష్మి కి మంచి స్నేహితురాలు కావున ఇలా చేస్తుంది.
దరువు మరియు గుండెల్లో గోదారి చిత్రాల మద్య తిరుగుతున్న తాప్సీ
దరువు మరియు గుండెల్లో గోదారి చిత్రాల మద్య తిరుగుతున్న తాప్సీ
Published on Jan 21, 2012 4:49 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!