విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ‘స్వామి రారా’

విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ‘స్వామి రారా’

Published on Apr 2, 2013 4:45 PM IST

Swami-Ra-Ra
ఏ సినిమా అయిన ప్రేక్షకున్ని మెప్పించేదిగా వుంటే, ఈ సినిమా చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనే తేడా లేకుండా బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని సాదిస్తుంది. ఈ విషయానికి ఉదాహరణ ‘స్వామి రారా’ సినిమా విజయాన్ని సాదించడమే.
ఈ సినిమాను ఏ సెంటర్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికీ మల్టీప్లెక్ష్స్ లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించడమే దీనికి నిదర్శనం. నిఖిల్, స్వాతి లు ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు. సుదీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాని చక్రి చిగురుపాటి నిర్మించాడు. సన్నీ అందించిన మ్యూజిక్, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అట్రాక్షన్ గా నిలిచాయి.

తాజా వార్తలు