డిసెంబర్ 5న సుధీర్ బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జి’

డిసెంబర్ 5న సుధీర్ బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జి’

Published on Nov 25, 2013 11:17 PM IST

Aadu-Magadra-Bujji
సుధీర్ బాబు నటించిన ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమా డిసెంబర్ 5 న విడుదలకానుంది. గంగదాసు కృష్ణ రెడ్డి దర్శకుడు. ‘ప్రేమ కధాచిత్రమ్’ సినిమా తరువాత సుధీర్ పూర్తిస్థాయి యాక్షన్ పాత్ర పోషించనున్నాడు. ఎస్.ఎన్ రెడ్డి, సుబ్బారెడ్డి సంయుక్త నిర్మాతలు

ముందుగా ఈ సినిమాను ఈనెల 29న విడుదలచేద్దాం అనుకున్నా సెన్సార్ కార్యక్రమాలు మిగిలి ఉండడం, భారీ రీతిలో ప్రచారం చేద్దాం అనుకోవడం ఈ సినిమాను ఒక వారం వాయిదా పడేలా చేశాయి. ఈ సినిమా విజయంపై సుధీర్ చాలా నమ్మకంగా వున్నాడు. ఈ సినిమాతో తను కూడా బిజీ యువ హీరోల లిస్ట్ కి చేరతాడని ఆశపడుతున్నాడు. అస్మితా సూద్, పూనమ్ కౌర్ హీరోయిన్స్. శ్రీ సంగీత దర్శకుడు

తాజా వార్తలు