ఓటీటీ’ : ఈ వారం అలరిస్తున్న క్రేజీ చిత్రాలు, సిరీస్ లు ఇవే !

ఓటీటీ’ : ఈ వారం అలరిస్తున్న క్రేజీ చిత్రాలు, సిరీస్ లు ఇవే !

Published on Sep 21, 2025 3:00 AM IST

ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌

ది అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ మ్యాజికల్‌ నీగ్రోస్‌ (మూవీ)ఇంగ్లీష్‌

షీ సేడ్‌ మేబీ(మూవీ) జర్మన్‌/ఇంగ్లీష్‌

బ్లాక్‌ రాబిట్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌/తెలుగు

హార్ట్‌ ల్యాండ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌18) ఇంగ్లీష్‌

బిలియనీర్స్‌ బంకర్స్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) స్పానిష్‌/ఇంగ్లీష్‌/తెలుగు

హాంటెడ్‌ హోటల్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్1) ఇంగ్లీష్‌

లిటిల్‌ ఏంజిల్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌6) ఇంగ్లీష్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ఒరు రొనాల్డో చిత్రం (మూవీ) మలయాళం

హెబ్బులి కట్‌ (మూవీ) కన్నడ

నైబర్‌హుడ్‌ వాచ్‌ (మూవీ) ఇంగ్లీష్‌

గార్డియన్స్‌ ఆఫ్‌ ది ఫార్ములా (మూవీ) ఫ్రెంచ్‌

జెన్‌ వి (వెబ్‌సిరీస్‌: సీజన్‌2) ఇంగ్లీష్‌/తెలుగు

బాబన్‌ బాబన్‌ బాన్‌ వాంపై (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) జపనీస్‌

మై లవ్లీ లయర్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) కొరియన్‌/తెలుగు

యు ఆర్‌ డైజర్‌ (వెబ్‌సిరీస్‌:సీజన్‌1) మాండరిన్‌/హిందీ

ఆహా

ష్‌.. (వెబ్‌సిరీస్‌:సీజన్‌2) తమిళ్‌/తెలుగు

సన్‌నెక్ట్స్‌

ఇంద్ర (మూవీ) తమిళ్‌

మాతొండ హెలువు (మూవీ) కన్నడ

జీ5

హౌస్‌మేట్స్‌ (మూవీ) తమిళ్‌

ఆర్టికల్‌ 370 (మూవీ) హిందీ

దబరు (మూవీ) బెంగాలీ

జియో హాట్‌స్టార్‌

ఎలియో (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు

సిన్నర్స్‌ (మూవీ)ఇంగ్లీష్‌

స్వైప్డ్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ది ట్రయల్‌ (వెబ్‌సిరీస్:సీజన్‌2) హిందీ/తెలుగు

హై పోటెంటియా (వెబ్‌సిరీస్‌:సీజన్‌2) ఇంగ్లీష్‌

రీజనబుల్‌ డౌవుట్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌3) ఇంగ్లీష్‌

ఎలక్ట్రిక్‌ బ్లూమ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌

ది రియల్‌ హౌస్‌వైవ్స్‌ ఆఫ్‌ సాల్ట్‌ లేక్‌ సిటీ (వెబ్‌సిరీస్‌: సీజన్‌6) ఇంగ్లీష్‌

టాప్‌ గన్స్‌: ది నెక్ట్స్‌ జనరేషన్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) ఇంగ్లీష్‌

ది లాస్ట్‌ రైనోస్‌: ఏ న్యూ హోప్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

 

తాజా వార్తలు