ప్రముఖ నటుడు శ్రీకాంత్ పెద్ద ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు నెల క్రితం ఈ సంఘటన మలేసియాలో జరిగింది. కాని ఈ విషయాన్నీ కొన్ని గంటల ముందు శ్రీకాంత్ ట్విట్టర్లో తెలిపారు. “షాడో చిత్రీకరణలో పెద్ద ప్రమాదం తప్పింది ఇది నాకు పునర్జన్మలా ఉంది” అని శ్రీకాంత్ అన్నారు. శ్రీకాంత్ చేజ్ సన్నివేశాల్లో పాల్గొనే సమయంలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. విక్టరి వెంకటేష్ మరియు తాప్సీలు ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ మరియు మధురిమలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తుండగా ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంఘటనలో శ్రీకాంత్ కి గాయలేమి కాలేదు అయన క్షేమంగానే ఉన్నారు.
పెద్ద ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న శ్రీకాంత్
పెద్ద ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న శ్రీకాంత్
Published on Oct 17, 2012 3:24 AM IST
సంబంధిత సమాచారం
- ‘తెలుసు కదా’ టీజర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?
- బుక్ మై షోలో ‘లిటిల్ హార్ట్స్’ తుఫాన్..!
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘డిజే టిల్లు’ దర్శకుడు విమల్ కృష్ణ కొత్త చిత్రం
- ఆసియా కప్ 2025: షెడ్యూల్, టీమ్లు, మ్యాచ్ సమయాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్కడు..!
- సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘మిరాయ్’.. రన్ టైమ్ ఎంతంటే..?
- ఆంధ్ర కింగ్ తాలూకా : క్యాచీగా ‘పప్పీ షేమ్’ సాంగ్.. రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్..!
- పోల్ : ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు..?
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?