జులాయి సినిమాలో జంతువులు ఉపయోగించడానికి ప్రత్యేక అనుమతి

జులాయి సినిమాలో జంతువులు ఉపయోగించడానికి ప్రత్యేక అనుమతి

Published on Apr 10, 2012 12:22 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న ‘జులాయి’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలోని ఒక సన్నివేశంలో కుక్కలను మరియు ఇతర జంతువులను ఉపయోంచారు. అయితే జంతువులను సినిమాలలో ఉపయోగించకూడదని నిబంధన ఉండటంతో చిత్ర నిర్మాతలు జంతు సంరక్షణ బోర్డు వారిని కలిసి ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఇలియానా రెండవ సారి నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 27న విడుదల కానుంది. ఎన్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ధన్య సమర్పిస్తున్నాడు.

తాజా వార్తలు